మాదాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,సీనియర్ నాయకులు శ్రీ.ముదవత్ సురేష్ నాయక్ గారి అకాల మరణం పార్టీకి తీరని లోటు…
శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి వారు చేసిన సేవలు మరవలేనివి,వారితో నాకు గత 15సంవత్సరలుగా ఉన్న అనుబంధం గుర్తుచేసుకుంటు వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను..
నల్ల సంజీవ రెడ్డి
అధ్యక్షులు
శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కమిటీ