బచ్చన్నపేట మండల యువజన కురుమ సంఘం అధ్యక్షునిగా కర్రే నరేష్
జనవరి 31, నల్లా సమాచార్ న్యూస్ / బచ్చన్నపేట మండలం :
బచ్చన్నపేట మండలం బీరప్ప దేవాలయం లో మండల అధ్యక్షుడు జూకంటి కిష్టయ్య అధ్యక్షతన నూతన యువజన కురుమ సంఘం కమిటీ నియామకం జరిగింది. ఈ సందర్భంగా బచ్చన్నపేట యువజన కురుమ సంఘం అధ్యక్షునిగా కర్రె నరేష్ ను ఎన్నుకోగా ఉపాధ్యక్షులుగా మేకల రమేష్, బండారి అశోక్, పరిదే శ్రీశైలం, ప్రధాన కార్యదర్శిగా బుడిగె నవీన్ కోశాధికారిగా కన్నే అశోక్, ప్రచార కార్యదర్శిగా బియ్య అశోక్, సంయుక్త కార్యదర్శులుగా జంగిడి రాజు, మల్గ కరుణాకర్, ఏనుగుల నాగరాజు, కార్యవర్గ సభ్యులు చెట్కూరి రాజు, పబ్బల రాజు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన అధ్యక్షుడు మధుసూదన్ కురుమ, రాష్ట్ర యువజన ప్రధానకార్యదర్శి చౌదరిపల్లి రవి కుమార్ కురుమ, రాష్ట్ర యువజన ఉపాధ్యక్షులు అలేటి రాజు కురుమ, జిల్లా ప్రధాన కార్యదర్శి జయ మల్లేశం కురుమ,రాష్ట్ర ఒగ్గు కళాకారులు రాగాల సారయ్య కురుమ,గుల్లని మధు కురుమ, మండల బేజాడి సిద్దులు, తుప్పతి చంద్రయ్య, జంగిటి సిద్దులు, ఎనుగు కనకయ్య, యెంటే శ్రీనివాస్, పరిదే సత్తయ్య, మల్గ సిద్దులు, మంత్రి కరుణాకర్, గుత్తి సిద్దులు, కర్రే మల్లేశం, మల్గ అనిల్, గున్నాల సందీప్ తదితరులు పాల్గొన్నారు.