బ్రేకింగ్ న్యూస్
ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతులు బంద్
సంధ్య థియేటర్లో పుష్ప -2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనతో ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు.

Sign in to your account