తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న “ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే” నేపథ్యంలో మిస్డ్ కాల్ నెంబర్ – 7289087272 ని ఏర్పాటు చేసిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ
“ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే” మిస్డ్ కాల్ నెంబర్ పోస్టర్ ని ఆవిష్కరించిన టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు.
“ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే” పై నాయకులకు, కార్యకర్తలకు ఎలాంటి సందేహాలు ఉన్నా, నివృత్తి చేసుకోవడానికి ఈ మిస్డ్ కాల్ నెంబర్ ని ఏర్పాటు చేశామని టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
!!