కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జంగిటి విద్యానాథ్
నవంబర్ 12, నల్లా సమాచార్ న్యూస్ / బచ్చన్నపేట మండలం :
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు జనగామ డిసిసి ప్రెసిడెంట్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తనయుడు ప్రశాంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జంగిటి విద్యానాథ్ ప్రశాంత్ రెడ్డి ని కలిసి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజాసేవలోనే కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.