శేరిలింగంపల్లి కాంగ్రెస్ సైనికులరా రండి కదలి రండి..
జై కాంగ్రెస్ జైజై కాంగ్రెస్..
కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన బిసి కులగణన సమావేశానికి విచేయనున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రతిపక్ష నాయకులు శ్రీ.రాహుల్ గాంధీజి గారికి స్వాగతం సుస్వాగతం..
ముఖ్యగమనిక:-ఖానమేట్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి మధ్యాహ్నం 2.00గంటలకు ర్యాలీగా కదలివెళ్దాం..
https://g.co/kgs/aEujKnZ
తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ పార్టీ ముద్దు బిడ్డ జాతీయ నాయకులు మన ప్రియతమ నేత శ్రీ.రాహుల్ గాంధీజి సభలో శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ పెద్దలు,కంటెస్టెడ్ కార్పొరేటర్లు, డివిజన్ల అధ్యక్షులు, డివిజన్ల ఇన్చార్జులు,మైనారిటీ సోదరులు, యువ నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు,ఎన్ ఎస్ యు ఐ నాయకులు,సేవాదళ్ నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మనవి..
నవంబర్ 5వ తేదీ మంగళవారం మధ్యాహ్నం జాతి రత్నం-హస్తం ఆణిముత్యం మన రాహుల్ గాంధీజీ గారి సభకు ఖానమేట్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి వెళ్లడం జరుగుతుంది..
వి.జగదీశ్వర్ గౌడ్,శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి..