నల్లా సమాచార్ న్యూస్ హైదరాబాద్ 9849396606:
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి రంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు శ్రీ దూదిల్ల శ్రీధర్ బాబు గారు, భువనగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ శ్రీ మధుయాష్కి గారు, శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి గారు, శ్రీ వీర్లపల్లి శంకర్ గారు, శ్రీ కాలే యాదయ్య గారు, శ్రీ ప్రకాష్ గౌడ్ గారు హాజరు కానున్నారు.