“ధన్యవాదాలు సిఎం సార్, మారుమూల ప్రాంతాలలో మమ్మల్ని అర్థం చేసుకుని మద్దతు ఇస్తున్నందుకు ధన్యవాదాలు. మీ ప్రోత్సాహం మాకు స్ఫూర్తినిచ్చింది” – సాయిశ్రద్ధ, ఎంబీబీఎస్ విద్యార్థిని, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా.
“Thank you CM sir, thank you for understanding and supporting us in the remote areas. Your encouragement inspired us”
– Saishraddha, MBBS student, Kumurambheem Asifabad District.