తెలంగాణ రాష్ట్రం
నల్లా సమాచార్ న్యూస్ హైదరాబాద్ 9849396606
తేది 29-10-2024
తెదేపా సభ్యత్వం తీసుకున్న బాబు మోహన్..!
మాజీ మంత్రి, నటుడు బాబు మోహన్ ఆందోల్ నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వం తీసుకున్నట్లు వెల్లడించారు…
ఈ మేరకు బాబు మోహన్ ఓ ఫోటోను విడుదల చేశారు.