సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు సంజీవిని లాంటిది ….శేర్లింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్
ఆల్విన్ కాలనీ డివిజన్ పాపమ్మ బస్తికి చెందిన లలితకి సీఎంఆర్ఎఫ్ CMRF చెక్కును అందజేస్తున్న శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జగదీశ్వర్ గౌడ్ వివేకానంద నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భాషిపాక యాదగిరి, వెంకన్న డాన్, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.