జన్వాడ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ.. దొరికిపోయిన కెటీఆర్ బామ్మర్ది
నిన్న రాత్రి రాజ్ పాకాల ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీపై పోలీసుల పంచనామా రిపోర్ట్ ఇది
అక్కడ జరుగుతున్న విందు కార్యక్రమం పోలీసులు చెక్ చేసినప్పుడు “ఎక్సైజ్ శాఖ నుండి పర్మిట్ లేకుండా విందులో మద్యం సర్వ్ చేశారు” అని పంచ నామాలు స్పష్టంగా పేర్కొన్న పోలీసులు.
“వేరే వాటి గురించి ప్రస్తావన లేదు?”
కేవలం టెక్నికల్ అంశం మీదనే ఈ గందరగోళం
అంతా…