నల్లా సమాచార్ న్యూస్ హైదరాబాద్ 9849396606
తాండూర్ పర్యటనలో భాగంగా విచ్చేసిన తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారికి మంబాపూర్లో ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు, అభిమానులు.
పూల దండలు వేసి, శాలువాతో మహేందర్ రెడ్డికి స్వాగతం పలికి సన్మానించిన నాయకులు, కార్యకర్తలు.