గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ.రేవంత్ రెడ్డి గారి దిశనిర్దేశంలో వారి ఆదేశాల మేరకు నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుంది ..
.. నల్లా సమాచార్ న్యూస్ హైదరాబాద్ శేరిలింగంపల్లి నియోజకవర్గం 9849396606
రంగారెడ్డి జిల్లా గౌరవ మంత్రివర్యులు శ్రీ.దుద్దిల శ్రీధర్ బాబు గారి అదేశాలమేరకు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ,సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం…
శేరిలింగంపల్లి జోనల్ కమీషనర్ శ్రీ.ఉపేందర్ రెడ్డి గారిని కలిసి నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్..
శేరిలింగంపల్లి నియోజకవర్గ మంజీరా పైప్ లైన్ మరియు హఫీజపేట్/మాదాపూర్/గచ్చిబౌలి/లింగంపల్లి/చందానగర్/మియాపూర్ డివిజన్ పరిధిలోని మా దృష్టికి వచ్చిన కాలనీ,బస్తిలల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై పక్క ప్రణాళికాలు సిద్ధం చేయాలని జోనల్ కమీషనర్ గారిని కోరడం జరిగింది..
శేరిలింగంపల్లి ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ గారు మాట్లాడుతూ..
గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ.రేవంత్ రెడ్డి గారి దిశనిర్దేశంలో,గౌరవ ఇంచార్జ్ మంత్రివర్యులు శ్రీ.దుద్దిల శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగుతుందని,శేరిలింగంపల్లి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు,కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి పక్క ప్రణాళికతో ముందుకు సాగుతుందని తెలిపారు..
#jagadeeshwargoud #serilingampallyconstituency #jagadeeshwargoudanna #serilingampally #assembly #incharge #serilingampallycongress #congressnews #congressparty #Serilingampally
#zonalcommissioner #meeting #regarding #development #activities #madhapur #hafeezpet #lingampally #chandannagar #miyapur