#NallaSamachar 9849396606
మాదాపూర్ డివిజన్ యువ నాయకులు శ్రీను నాయక్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు నల్లగండ్ల గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇంచార్జ్ గారిని కలిసిన సందర్భంగా వారికి శాలువతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ గారు..