💐💐 అభినందనలు.💐💐💐 ప్రొఫెసర్ ఉంద్యాల Balakista reddy garu ( parwathaya palli గ్రామము తాడూరు మండలము.) వీరు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్గా ప్రభుత్వంచే
నియమించబడ్డారు. ప్రస్తుతము వీరు నల్సార్ యూనివర్సిటీ రిజిస్టార్ గా పనిచేయుచున్నారు. ఈ సందర్భంగా వీరికి రెడ్డి సేవా సమితి నాగర్ కర్నూలు నుండి హృదయ పూర్వక అభినందనలు తెలియజేయుచున్నది.💐💐💐
ఇట్లు
అధ్యక్షులు
రెడ్డి సేవాసమితి నాగర్ కర్నూలు.