*బాలానగర్ పోలీస్ స్టేషన్ నూతన సీఐ (SHO) గారినీ కలిసిన వివేకానంద నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భాషిపాక యాదగిరి,శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వెంకన్న* *బాలానగర్ నూతన సీఐగా పదవి భాద్యతలు చేపట్టిన టి. నరసింహ రాజు గారిని భాషిపాక యాదగిరి, వెంకన్న మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.శాంతి భద్రతల విషయంలో ముక్కు సూటిగా పనిచేస్తారని ఆశభావంవ్యక్తం చేసారు*
బాలానగర్ పోలీస్ స్టేషన్ నూతన సీఐ (SHO) గారిని కలిసిన వివేకానంద నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భాషిపాక యాదగిరి,శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వెంకన్న:
