సీనియర్ జర్నలిస్టు ఆదినారాయణ గారి మృతి పట్ల శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి
వి.జగదీశ్వర్ గౌడ్ సంతాపం వ్యక్తం చేశారు..
Nalla Samachar News Hyderabad:9849396606:
ఆదినారాయణ గారు శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని హాఫీజ్ పేట్ డివిజన్ వినాయక నగర్ కాలనీలో నివాసం ఉంటూ,తన వృత్తికి వన్నె తెచ్చిన వ్యక్తి అని,వారితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు..
వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.