హఫీజ్ పేట్ , ఆల్విన్ కాలనిలో ….
ఏకాత్మ మానవతావాదాన్ని ప్రవచించి, అంత్యోదయ విధానాన్ని రూపొందించి, ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి పటిష్ట పునాదులు వేసిన పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి 108వ జయంతి సందర్భంగా….
ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పించడం జరిగింది,
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా గీతా సెల్ కన్వీనర్ రవి గౌడ్ , బీజేపి మజ్దూర్ మోర్చా జిల్లా అధ్యక్షులు ఆళ్ళ వరప్రసాద్ , బీజేపి యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కైతాపురం జితేందర్ , మియాపూర్ డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్ , బీజేపి నాయకులు విజయ్ కుమార్ , డేవిడ్ మరియు ఇతరులు పాల్గొన్నారు