అంత్యక్రియలకు ఆర్ధికసాయం
124 డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్ 2 హౌస్ నెంబర్ 107/B లో నివసించే సి.రాధ(64) అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు స్థానిక నాయకులను అదేశించి, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి డివిజి ట్రస్ట్ ద్వారా 5,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. సమ్మారెడ్డి, వాసుదేవరావు, ఆకుల పద్మ తదితరులు ఉన్నారు.