ప్రతి రోజు 18 గంటలు పనిచేస్తారు.
ఉదయం 5, గంటలకు నిద్ర లేస్తారు.
కేవలం 4, గంటలు నిద్రపోతారు.
23, ఏళ్లు గా ఒక్క సెలవు కూడా తీసుకోలేదు.
13 ఏళ్లు ముఖ్యమంత్రి గా
10 ఏళ్లు ప్రధాన మంత్రి గా
పని చేస్తూ కూడా ఒక్క
అవినీతి ఆరోపణ లేదు ఇలాంటి
ప్రధానిని చూసి
ఎవరికి గర్వంగా ఉండదొ చెప్పండి.
ఆధునిక ఛత్రపతి, కారణజన్ముడు,
యుగ పురుషుడు, భారత మాత ముద్దు బిడ్డ, నవభారత నిర్మాత
మాన్య శ్రీ దామోదర దాస్ నరేంద్ర మోడీ జీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 💐💐
🪷🎂🪷🎂🪷🎂🪷🎂🪷