ఓల్డ్ హఫీజ్ పేట్ టీం త్రిశూల్ వినాయకుడు నిమజ్జన కార్యక్రమంలో లడ్డూ వేలంపాటలో 65.000=00 రూపాయలు కనుకమామిడి సురేందర్ గౌడ్ లడ్డు కైవసం చేసుకున్నాడు.. (రెండవ లడ్డు) లడ్డు వేలం పాటలో బోయిని గోపాల్ యాదవ్ తనయుడు బోయిని మల్లేష్ యాదవ్ 45,500=00 లడ్డు కైవసం చేసుకున్నాడు.జై బోలో విగ్నేశ్వర స్వామి కి జై🙏 ఈ కార్యక్రమంలో టీ టీం త్రిశూల్ సభ్యులు అవినాష్ గౌడ్ అరవింద్ గౌడ్ అన్వేష్ గౌడ్ బన్నీ గౌడ్ ప్రణయ్ ధీరజ్ అక్షయ్ ఓంకార్ చందు శ్రీను ఆదిత్య నాని కుటుంబ సభ్యులు అందరూ టీం త్రిశూల్ సభ్యులు మరియు కనకమామిడి వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు
ఓల్డ్ హఫీజ్ పేట్ వినాయక లడ్డు వేలం పాటలో 65000/-రూ లకు కైవసం చేసుకున్న కనకమామిడి సురేందర్ గౌడ్
