చందనగర్ డివిజన్ పరిధిలోని పీజేఆర్ ఎనక్లేవ్ రోడ్డు నందు నూతనంగా ఏర్పాటు చేసిన దేశీ డిలైట్ ఫుడ్ కార్నర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులతో కలిసి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ వి.జగదీశ్వర్ గౌడ్ గారు..
#openingceremony #streetfood #Chandanagar #SERILINGAMAPLLY #CongressParty #incharge