భాదితులకు అండగా ముఖ్యమంత్రి సహాయనిది..
LOC
అ
ఆల్విన్ కాలనీ డివిజన్,ఎల్లమ్మబండ,పీజేఆర్ నగర్ బస్తికి చెందిన టి.వీరేశ్ అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం #శేరిలింగంపల్లి #కాంగ్రెస్ పార్టీ #ఇంచార్జ్ గారిని సంప్రదించగా ముఖ్యమంత్రి #సహాయనిధికి దరఖాస్తు చేయించి (CMRF-LOC) ద్వారా మంజూరైన 2,50,000/- రెండు లక్షల యాభై వేల రూపాయల ఆర్ధిక సహాయానికి సంబంధించిన #CMRF_LOC మంజూరి పత్రాలను నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులతో కలిసి బాధితుడికి అందించారు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ గారు…*
ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు బాష్పక యాదగిరి,రవి,వెంకన్న,బాధితుడి తండ్రి మారుతి తదితరులు పాల్గొన్నారు..
#CMRF #LOC #serilingampallyconstituency #CMReliefFund #allwyncolony #pjrnagar #kukatpally #cmrfcheque #distribution #jagadeeshwargoud #Serilingampally #assembly #CongressLeader #CongressParty #incharge