నల్లా సమాచార్ న్యూస్ హైదరాబాద్:
షాబాద్ మండల మాజీ సర్పంచ్ తమ్మాలి రవీందర్ గారి జన్మ దినోత్సవం సందర్భంగా వారికి శాలువా తో సత్కరించి పూల మాల వేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన చేవెళ్ళ అసెంబ్లీ ఇంచార్జీ పామేన భీమ్ భరత్ గారు మరియు వీరితో పాటు టిపిసిసి కార్యదర్శులు సురేందర్ రెడ్డి, షాబాద్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పామేన నర్సింలు , జిల్లా సెక్రటరీ భార్గవ్ ,మండల సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…..