నల్లా సమాచార్ న్యూస్ హైదరాబాద్ 9849396606:
హైడ్రాతో హడల్ పుట్టిస్తున్న రేవంత్… కబ్జారాయుళ్లపై ఉక్కు పాదం …ఎఫ్ టి ఎల్ బఫర్ జోన్ లో కట్టడాలపై ప్రభుత్వం సీరియస్…!!
ఇంతకు ముందు ఎంత మంది సీఎంలు వచ్చినా రియల్టర్ల కోసమో, లేదా ఓటు బ్యాంకు పోతుందనో భయంతోనో ఇలాంటి ఆక్రమ నిర్మాణాలను వదిలేశారు.
చెరువులు, నాలాలను ఆక్రమించుకొని భవనాలు కడితే ఒక్క గంట ఆగకుండా వర్షం పడితే ఎలాంటి పరిస్థితి వస్తుందో ఈ రోజు మనం చుస్తూనే ఉన్నాం. హైడ్రాను తన పని తాను చేసుకోనివ్వండి.
చరిత్రలో ఎవరైనా జీవితకాలంలో ఒక్కసారి దొరికిన అవకాశాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. కానీ రేవంత్ రెడ్డి జరగబోయే దాని గురించి భయపడట్లేదు.
భవిష్యత్తులో అసలు చెరువులే లేకుండా పోయి… నగరంలోని సగం భవనాలు అన్ని నీళ్లలో మునిగి తేలుతాయి అందుకే ఈ హైడ్రా తెచ్చి ఈ అక్రమార్కుల అక్రమాలను బ్రేకులు లేని బుల్డోజర్ లతో సాఫ్ చేయిస్తున్న తెలంగాణ సింహం సీఎం రేవంతన్న…