వ్యభిచారం ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు
మియాపూర్ లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన ఎస్ఓటి మియాపూర్ పోలీసులు.
మియాపూర్ లోని హెచ్ఎంటి స్వర్ణపురి కాలనీలోని ఓ ఇంటిపై ఎస్ఓటి పోలీసులు దాడి చేసి వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను మరియు నిర్వాహకురాలతో పాటు వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని విశ్వసనీయ సమాచారం. వివరాలు తెలియాల్సి ఉంది ,కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.