నల్లా సమాచార్ న్యూస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం 9849396606:
శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి గుడి ప్రారంభోత్సవ సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం సందర్భంగా గుడి నిర్మించిన గుడి దాత నిర్వాహకులు గుడి చైర్మన్ శ్రీమతి శ్రీ ఆడేపు మంజులత నాగరాజ్ గారికీ మరియు కమిటీ సభ్యులకు ఆ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిరిసంపదలు సుఖసంతోషాలు కలగజేయగలరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ
వారికి షిరిడి హిల్స్ బస్తి తరఫున చిరు సత్కారం💐💐🤝🤝🙏🙏