శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రతి డివిజన్ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయించి అభివృద్దే ప్రధాన ఎజెండాగా పనులు చేపటేందుకు కృషి చేస్తాం..
మాదాపూర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ/బస్తీ అభివృద్దే లక్ష్యంగా పక్క ప్రణాళికతో ముందుకు సాగుతం..
శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్,మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్,శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్..
###############ఆదిత్య నగర్,మాదాపూర్ డివిజన్
######################
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్క ప్రణాళికతో గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందని,శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోనే మాదాపూర్ డివిజన్ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తామని,ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం చూపుతామని,డివిజన్ పరిధిలో మంజూరైన అభివృధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేల అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్,శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర గౌడ్..
ఈరోజు మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర నందు స్థానిక నాయకులు,ప్రజలతో కలిసి నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు పనులను పరిశీలించారు అనంతరం నెలకొన్న బస్తి సమస్యలను అడిగి తెలుసుకున్నారు,బస్తీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై జి.హెచ్.ఎం.సి ఏ.ఈ ప్రశాంత్ స్థానిక ప్రజలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు..
ఈ కార్యక్రమంలో బస్తి నాయకులు మునఫ్ ఖాన్,రహీం,హనీఫ్,మహమ్మద్ ఖాజా,షోయబ్,యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..
Anumula Revanth Reddy Telangana CMO Telangana Congress Congress Slp
#jagadeeshwargoud #serilingampallyconstituency #jagadeeshanna #Serilingampally #CongressParty #incharge #PeoplesLeader #Telanganagovernment #congressgovernment #PrajaPalana
#INCIndia #Telangana
#SerilingampallyConstituency #Serilingampally #INCTelangana #IndianYouthCongress #SerilingampallyCongress #CongressParty #INCYouthCongressSerilingampally #TelanganaCongress #PrajaPalana #PoliticalNews #RangaReddy #TelanganaPrajaprabhuthwam #SLPCongressParty #Politics