నల్లా సమాచార్ న్యూస్ అల్లాదుర్గం:
ఈరోజు అల్లాదుర్గం మండలం లోని మండల్ ప్రజా పరిషత్ తాసిల్దార్ కార్యాలయలాలో 78వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొన స్పెషల్ ఆఫీసర్ కోట్ల కరుణ ఎంపీడీవో శంకర్ తహసిల్దార్ సతీష్ కుమార్ ఎన్ఆర్ఈజీఎస్ ఏపీవో సుధాకర్ పి ఆర్ ఏ ఈ విజయ్ పి ఆర్ డి శ్రీనివాస్ ఐకేపీ ఏపీఓ అల్లాదుర్గం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పుల శేషారెడ్డి మరియు ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు బలరాం యువజనా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కుర్మ మహేష్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జైపాల్ మైనార్టీ సెల్ శుక్రూ బాయి నరసింహారెడ్డి బీసీ సెల్ మండల అధ్యక్షుడు నర్సింలు కిసాన్ సెల్ అధ్యక్షులు బేతయ్య సీనియర్ నాయకులు విశ్వేశ్వర్ నరసింహారెడ్డి సురేష్ మధు శ్రీశైలం సదానందం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు