నల్లా సమాచార్ న్యూస్ హైదరాబాద్:
రాజ్యసభ సభ్యులు శ్రీమతి రేణుకా చౌదరి గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా సేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధి కోసం ప్రజాపాలనలో భాగస్వామ్యం కావడానికి భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఒక సందేశంలో ఆకాంక్షించారు.