మియపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి/సాయి బాబా దేవాలయంలో ఏర్పాటు చేసిన అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల్లో నియోజకవర్గ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ వి.జగదీశ్వర్ గౌడ్ గారు..
ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ లేబర్ సెల్ చైర్మన్ నల్ల సంజీవ రెడ్డి,రంగారెడ్డి జిల్లా లేబర్ సెల్ చైర్మన్ వీరేందర్ గౌడ్,మోహన్ ముదిరాజ్,రామచందర్ గౌడ్,మహేందర్ ముదిరాజ్,సురేష్ ముదిరాజ్,శ్రీనివాస్ ముదిరాజ్,రవి కుమార్ గౌడ్,కడుకుంట్ల రాంబాబు,నవీన్,వినయ్ ముదిరాజ్,తాండ్ర రాజు గౌడ్,అశోక్,గురురాజ్ తదితరులు పాల్గొన్నారు..
#durgamaa #devinavaratri #Miyapur #MAnagar #Serilingampally #Constituency #incharge
arge