Bangladeshi Adult Actor:నకిలీ ఇండియన్ పాస్పోర్ట్ తో ముంబైలో ఉంటున్న బంగ్లాదేశీ పోర్న్ నటి అరెస్ట్ …
Bangladeshi Actor: ముంబైలో నకిలీ ఇండియన్ పాస్పోర్ట్ తో ఉంటున్న బంగ్లాదేశీ పోర్న్ నటీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అమరావతిలో ఉన్న ఓ వ్యక్తి రియా బర్డీ డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసినట్లు తేలింది. బంగ్లాదేశి ఫోర్న్ నటి రియాబర్టీని ముంబై సమీపంలో అరెస్టు చేశారు .ఉల్లాస్ నగర్ లోని హిల్ లైన్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. నకిలీ ఇండియా పాస్పోర్టుతో ఉంటున్నట్లు గుర్తించారు అంబర్ నాథ్ ప్రాంతంలో ఓ బంగ్లాదేశీ కుటుంబం నకిలీ డాక్యుమెంట్లతో జీవిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది .ఈ ఘటనలో పోలీసులు విచారణ చేపట్టారు ఆ కుటుంబం అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. అమరావతిలో ఉన్న ఓ వ్యక్తి రియా డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసినట్లు తేలింది. ఆమెతోపాటు మరో ముగ్గురి డాక్యుమెంట్లను కూడా ఫోర్జరీ చేశారు. హిల్ లైన్ పోలీసులు రియాపై కేసు రిజిస్టర్ చేశారు, నిందితురాలి పేరెంట్స్ ప్రస్తుతం ఖతార్లో ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు.