• అక్టోబర్ లో కొత్త రేషన్ కార్డుల జారీ
• ఈ నెల ఆఖరులోగా మార్గదర్శకాల జారీకి అవకాశం,అర్హులైన వారి నుండి అప్లికేషన్ల స్వీకరణ.
• రేషన్ కార్డు స్కాన్ చేసి బియ్యం పొందేలా కార్డుల రూపకల్పన.
•జనవరి నుండి సన్న బియ్యం పంపిణీ.
•ఈ సీజన్ నుంచే రైతులు పండించే సన్నాలకు రూ.500/- బోనస్
•వచ్చే నెల అక్టోబర్ లో హెల్త్ కార్డులు జారీ.
@revanthofficial
@telanganacmo
#telangana #newrationcard #cmrevanthreddy #vemnarenderreddy #telanganacmo