Hafeezpet హఫీజ్ పేట్ శివాలయం….జై బోలో గణేశ్ మహరాజ్ కీ జై
🚩🚩
హఫీజ్పెట్ శివాలయం యూత్ గణేష్
మొదటి లడ్డూ వేలం పాటలో 1,55,000/- కి వేణు గౌడ్
రెండవ లడ్డూ 79,000/-కి తెల్లాపూరు కార్ వాష్ ఆనంద్.
కైవసం చేస్కున్నారు.
వారి కుటుంబాలకు గణపతి ఆశిష్షులు ఉండాలని కోరుకుంటున్నం🙏🏻.