నల్లా సమాచార్ న్యూస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం:
హఫీజ్ పేట్ 109 డివిజన్ లోని ప్రకాశనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా చింతకింది పవన్ గౌడ్
ప్రతి సంవత్సరం లాగే జరిగే అసోసియేషన్ ఎన్నికల్లో భాగంగా
ఈ సారి ప్రకాష్ నగర్ కాలనీ వాసులు చింతకింది పవన్ గౌడ్ గారిని ఏకగ్రీవంగా కాలని అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు తద్వారా నూతనంగా ఏర్పాటు చేసుకునటువంటి ప్రకాష్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులను కలిసి అందరికీ శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది
కాలని నూతనంగా ఏర్పాటు చేస్కున్న కమిటీ పటిష్టంగా పని చేసి కాలని నీ అభివృద్ది బాట తీసుకువెళ్లాలని కోరుకుంటూ కాలని సమస్యలకు తమవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి అని తెలియచేయడం జరిగింది
కార్యక్రమం లో
M శ్రీనివాస్ గౌడ్, ch బెనర్జీ,B పరమేశ్వర , ఆంజనేయులు , రాజారాం రెడ్డి, బాలరాజు గౌడ్ , సంగారెడ్డి ,వెంకటరెడ్డి ,బాబు గౌడ్ , వెంకటేష్ గౌడ్ ,తిరుపతి రెడ్డి , సింహాచలం , రాజు గౌడ్ , నరేందర్ గౌడ్ ,రాజేశ్వర్ రావు, బాపు రెడ్డి ,మధు యాదవ్ , భాస్కర్ తదితరులు పాలుగొనడం జరిగింది ప్రకాష్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన్ కమిటీ సభ్యులకి శుభాకాంక్షలు తెలిపిన
బాలింగ్ గౌతమ్ గౌడ్