నల్లా సమాచార్ న్యూస్,శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదరాబాద్:9849396606 నల్ల సంజీవ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా అత్యధిక మెజారిటీ తో ఘన విజయం సాధించిన శ్రీ వల్లకాటి రాజ్ కుమార్ గారినీ నేడు తన నివాసంలో కలిసి అభినందనలు💐 తెలియజేయడం జరిగింది
ఆల్విన్ కాలనీ పద్మశాలి సంక్షేమ సంఘం కూకట్పల్లి ఈ కార్యక్రమంలో నోముల ఆంజనేయులు నేత,జిల్లా గణేష్ నేత,శ్రీరాముల వెంకట కుమార్ నేత (డాన్ వెంకట్ ),బూర చిరంజీవి నేత,మక్యం నవీన్ నేత, డాక్టర్ వంగరి విష్ణు నేత, సూపల ఆంజనేయులు నేత తదితరులు పాల్గొన్నారు