జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతపై “స్టే” ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ
ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నలు
పదేళ్ల తరువాత ఇప్పుడు ఎందుకు కూల్చాలనుకుంటున్నారు?
ఇన్నేళ్లుగా అధికారులకు ఎఫ్ టి ఎల్ గుర్తుకు రాలేదా?
“హైడ్రాకు” ఉన్న పరిధి ఏమిటి?
కూల్చివేతలపై “హైడ్రా” దృష్టి సారించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయ పడింది.