పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్ వరంగల్ హైవే మెయిన్ రోడ్ బంటీయా షోరూం అనుకోని అక్రమ షెడ్డు..
వరుసగా రెండు రోజులు సెలవులు ఉండడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు….
ఒక ప్రజా ప్రతినిధి అంద దండాలతో అక్రమ షెడ్ నిర్మాణం… ఎవరు రారు, ఏ అధికారి రారు, చక చక కానిచ్చేయండి…?
బాటియా ఫర్నిచర్ షోరూమ్ పక్కన ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణ షెడ్డు నిర్మిస్తున్నారు… ఎలాంటి అక్రమ షెడ్ నిర్మించరాదని మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు ఆదేశాలు జారీ చేసిన పట్టించుకోని షెడ్డు నిర్మాణదారుడు… ఇప్పటికైనా అధికారులు స్పందించి దానిపై చర్యలు తీసుకోవాలి అంటూ పలువురు కోరుతున్నారు