నల్లా సమాచార్ న్యూస్ శేరిలింగంపల్లి
శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి గ్రామం రైల్వేస్టేషన్ రోడ్డు నందు ఆటో మెకానిక్ షెడ్ నందు జరిగిన అగ్ని ప్రమాదం దురదృష్టకరం..*
*నిన్న రాత్రి 1.30 am గంటలకు షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం,ఆస్థి నష్టం జరిగిన సంఘటనా స్థలాన్ని డివిజన్ అధ్యక్షులు మరియు నాయకులతో కలిసి పరిశీలించారు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ వి.జగదీశ్వర్ గౌడ్ గారు..*
*షాపులో ఉన్న రెండు ఆటోలు పూర్తిగా దగ్ధమైంది సుమారు 20.00 లక్షల ఆస్థి నష్టం జరిగింది.*
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి గ్రామం రైల్వేస్టేషన్ రోడ్డు నందు ఆటో మెకానిక్ షెడ్ నందు జరిగిన అగ్ని ప్రమాదం దురదృష్టకరం అని,ఈ విషయంలో తగిన న్యాయం జరిగేలా చూస్తామని భరోసా కల్పించారు.అనంతరం షాప్ ఓనర్స్ కి గవెర్నమెంట్ నుండి తగిన సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు,షాపులో ఉన్న మెకానిక్ స్పేర్ పర్ట్స్ పూర్తిగా దగ్ధం కాగా,బాధితులను పరామర్శించడంతో పాటు వారికి ధైర్యం చెప్పరు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ వి.జగదీశ్వర్ గౌడ్ గారు..*
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు జహంగీర్,నియోజకవర్గ నాయకులు కృష్ణ యాదవ్,వెంకట్ రెడ్డి,అలీ,రషీద్,కళ్యాణ్,భారత్ గౌడ్,శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు..