శ్రీశ్రీశ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవ ఆహ్వానం…
శ్రీమతి.శ్రీ.వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ గారు..
###################### నల్లగండ్ల గ్రామం,గచ్చిబౌలి డివిజన్
తేదీ.01.06.2025,ఆదివారం
######################
జూన్ 01.06.2025 , ఆదివారం నాడు ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం వరకు శ్రీశ్రీశ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం,నల్లగండ్ల గ్రామం నందు శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి జాతర మరియు కల్యాణ మహోత్సవం మరియు అన్నసమరాధన కార్యక్రమం అత్యంత వైభోవోపేతంగా నిర్వహించబడును…
కావున భక్తులు,ప్రజలు,మహిళలు పూజలో పాల్గొని అ భగవంతుణ్ణి ఆశిస్సులు పొందగలరని ఆకాంక్షింస్తున్నాము…
ఇట్లు
శ్రీమతి.శ్రీ.వి.పూజిత జగదీశ్వర్ గౌడ్.
శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి,హాఫీజ్ పెట్/మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్లు ఆలయ ధర్మకర్త,శ్రీ కృష్ణ యూత్ వ్యవస్థాపకులు.